17 July, 2026 | 2:16 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి

17-07-2026 02:09 PM

నిర్మల్ జులై 17 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్ పోచమ్మ ఆలయంలో మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం సందర్శించి బోనాల జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం బోనాల్లో పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ సి చైర్మన్ ధర్మాజీ రాజేందర్ మండల పార్టీ అధ్యక్షులు పోలాస మల్లేష్ తదితరులు ఉన్నారు.