30 July, 2026 | 5:48 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత

04-06-2026 01:59 AM

నిర్మల్ జూన్ 3 ( విజయక్రాంతి) మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉండి అనేక పథకాలను అమలు చేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఉప్పల కావ్య  గణేష్ చక్రవర్తి అన్నారు.నిర్మల్ పట్టణంలోని 1 వ వార్డు గాంధీనగర్ కాలనీలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణి కార్యక్రమాన్ని ఆమె హాజరయ్యారు.

మాట్లాడు తూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం మరియు ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇ స్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కత్తి నరేందర్ , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మెప్మా ఆర్పీలు రమ , శ్రీవాణి , వార్డ్ ఆఫీసర్ రాజు ,మరి యు నాయకులు మదిరే లింగన్న,మొగిలి రాజేష్, బొమ్మేడ రాజేష్,కాలనీ వాసులు  పాల్గొన్నారు.