14 August, 2026 | 2:13 PM

"గోదావరి పుష్కరాలు-2027" కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

14-08-2026 01:03 PM

హైదరాబాద్: సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అధ్యక్షతన "గోదావరి పుష్కరాలు - 2027" కేబినెట్ సబ్ కమిటీ(Godavari Pushkaralu Cabinet Sub Committee meeting) సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు  హాజరయ్యారు. పుష్కరాల సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిపై కీలక సమీక్షించారు. గోదావరి పుష్కరాలు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.