calender_icon.png 17 February, 2026 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచినీటి సమస్యను తీర్చిన మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త

17-02-2026 08:34:44 PM

శివంపేట్,(విజయక్రాంతి): శివ్వంపేట మండలంలో బిక్యా తండ గ్రామపంచాయతీ సిత్యా తండ లో మంచినీటి సౌకర్యం లేదన్న భావనతో ప్రముఖ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త దృష్టికీ తీసుకుపోవడం జరిగింది. వెంటనే స్పందించి వారి సొంత నిధుల నుండి బోరు బావి తవ్వించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేనవత్ విజయ్ నాయక్ ఉప సర్పంచ్ దేవరాజ్ నాయక్, ఆరో వార్డ్ మెంబర్ శారద గోపాల్ నాయక్, మాజీ వార్డ్  కిషన్ నాయక్ సుశీల సురేష్ నాయక్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్, మాజీ వార్డ్ మెంబర్ సుశీల రవి నాయక్, మాజీ వార్డ్ మెంబర్ పింకు నాయక్, రాజు నాయక్, వేణు నాయక్, దేవుల నాయక్, బిక్య నాయక్, సురేష్ నాయక్, లాలూ నాయక్, తదితరులు పాల్గొన్నారు.