21 July, 2026 | 7:22 PM

Breaking News

జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •  

మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ మృతి

20-07-2026 12:57 AM

భైంసా జులై 19(విజయ క్రాంతి) భైంసా మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ఎన్ రాధా కి షన్ గౌడ్ మృతి చెందా రు. గత కొంత కా లం గా ఆయన అనారోగ్యం తో బాధపడు తూ చికిత్స పొందుతూ న్నారు. పరిస్తితి విషమించడంతో మృతి చెందారు. పట్టణానికి చెంది న పలువురు రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యు లుకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.