29 June, 2026 | 10:04 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రికను ఆవిష్కరిన

16-04-2026 12:25 AM

కూసుమంచి, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): కూసుమంచి అగ్నిమాపక అధికారులు వేసవికాలంలో ప్రజలకు ప్రమాదాల నివారణ పై ఈనెల 14 వ తారీకు నుండి 20వ తారీకు వరకు అగ్నిమాపక  వారోత్సవాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం వారు రూపొందించిన గోడపత్రికను తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇంచార్జ్  భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారులు, కూసుమంచి మండల మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ నాయకులు బజ్జూరి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ చాట్ల పరుశురాం తదితరులు పాల్గొన్నారు.