28 February, 2026 | 9:55 PM

నిరుపేద ఆదివాసి నాయకపోడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం

28-02-2026 06:10 PM

నేను సైతం నా నాయకపోడ్ చేయూతకై వాట్సాప్ గ్రూప్ సభ్యులు

నిజామాబాద్: జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు మేకల పోశెట్టి 17.02.2026 నాడు అనారోగ్యంతో మరణించినాడు, వారిది పేద కుటుంబం, మరియు భార్య ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారని తెలిసి నేను నిజామాబాద్ జిల్లా సైతం నా నాయకపోడ్ చేయూతకై వాట్సప్ గ్రూపు సభ్యులు వాట్సాప్ లో పోస్ట్ చూసి వారికి తోచిన సహాయం తలా కొంత విరాళం ఇవ్వగా మొత్తం  30,000 వెయ్యిల రూపాయలు జమ కావడం జరిగింది.

ఈరోజు  అట్టి రూపాయలను జిల్లా నిజామాబాద్ అధ్యక్షుడు గాండ్ల రాంచందర్, పోలీస్ రాజేశ్వర్ నవీపేట్ మండల అధ్యక్షుడు గొంటి రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి మేకల సాయిరాం, గార్ల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. మృతుడు మేకల పోశెట్టి కూతురు స్పందన ఇంటర్మీడియట్ పేరు పైన 25 వెయ్యిల రూపాయలు పెండ్లి సమయం వరకు ఫిక్స్ డిపాజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మాట్లాడుతూ... నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసి నాయకపోడ్ కులస్తులు నేను సైతం నా నాయకపోడ్ చేయూతకై వాట్సాప్ ను ఏర్పాటు చేసుకొని