పంట సాగుపై రైతులకు అవగాహన
06-05-2026 05:27 PM
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా బుధవారం పీ ఏసీఎస్ చైర్మన్ జబోరే పెంటయ్య అధ్యక్షతన రైతు పంట సాగులో మెలకువలపై అవగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొని రైతులకు పంట సాగులో యూరియా వాడకం, పెట్టుబడులు తగ్గించడం, మట్టి పరీక్షలు, నేల ఆరోగ్యాన్ని కాపాడుకో డం, వంటి విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు.






