14 August, 2026 | 10:37 AM

టీఎస్.సిపిఎస్ఈయు మండల నూతన కార్యవర్గం ఎన్నిక

14-08-2026 08:52 AM

నాగిరెడ్డిపేట,ఆగస్టు 14(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల టీఎస్.సిపిఎస్ఈయు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు కుంట ఎల్లారెడ్డి తెలిపారు.మండల అధ్యక్షుడుగా కొండ సబాత్ కృష్ణ,జనరల్ సెక్రటరీగా అధినారపు అరుణ్ కుమార్,ట్రెజరర్గా పాతూరి శంకర్,అసోసియేట్ ప్రెసిడెంట్గా దేవయ్య, ఉమెన్ అసోసియేట్ ప్రెసిడెంట్గా వాసవి,వైస్ ప్రెసిడెంట్గా కోడ.కృష్ణయ్య, సెక్రటరీగా అరవింద్,దిగంబర్, చిరంజీవి,ఉదయ్ కిరణ్ నరేష్,అశోక్లను ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుంట. ఎల్లారెడ్డి,జనరల్ సెక్రెటరీ మోహన్ భగవత్,మాజీ అధ్యక్షులు అవినాష్, సిపిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.