10 May, 2026 | 11:53 AM

Breaking News

తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •   ఖమ్మంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ కలకలం   •  

సురక్షిత డ్రైవింగ్ పై విద్యార్థులకు అవగాహన

28-02-2026 09:26 PM

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని మాడ్యులస్ హైస్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత, సురక్షిత డ్రైవింగ్ పై ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ విజయ భాస్కర్, పాఠశాల, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.