2 July, 2026 | 4:58 PM

Breaking News

ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •   "స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?   •   ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన   •   యువత సమాజ సేవలో ముందుండాలి   •   పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి....   •   రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం   •   పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన   •  

నేపాల్‌లో భూకంపం

27-02-2026 12:08 PM

ఖాట్మండు: నేపాల్‌లోని శంఖువసభ జిల్లాలో శుక్రవారం 4.7 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. భూకంపం కారణంగా ప్రాణ నష్టం లేదా ఎలాంటి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు రాలేదని అధికారులు ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.18 గంటలకు భూకంపం సంభవించిందని, దీని కేంద్రం ఖాట్మండుకు తూర్పున 400 కి.మీ దూరంలో ఉన్న సంఖువాసభ-తప్లేజంగ్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న తోప్కే గోలా వద్ద ఉందని జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం (National Earthquake Monitoring and Research Centre) తెలిపింది. భూకంపం  రావాడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులుపెట్టారు.