5 August, 2026 | 7:38 PM

రాష్ట్ర ఉపాధ్యక్షుడికి సన్మానం

05-08-2026 06:25 PM

కుబీర్,(విజయక్రాంతి): టీపీసీసీ ఎస్సి డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్‌గా నియమితులైన దుర్గం శేఖర్‌ను బుధవారం సన్మానం చేశారు. తెలంగాణ ఔట్ సోర్సింగ్ మెడికల్ & హెల్త్ ట్రేడ్  యూనియన్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి తలకొక్కుల నరహరి, కోశాధికారి బాధవత్ చక్రదారి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓండ్కర్ రాకేష్‌తో పాటు సభ్యులు ఆదర్శ్, ప్రశాంత్, రజిత, సౌమ్య, పృథ్వి, విజయ్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.