9 May, 2026 | 3:32 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

మహిళా పోలీస్ సిబ్బందిని సన్మానించిన డీఎస్పీ శివరాంరెడ్డి

09-03-2026 12:12 AM

చిట్యాల, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందికి డిఎస్పి శివరాం రెడ్డి ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నల్గొండ డి.ఎస్.పీ శివరాం రెడ్డి  ఆధ్వర్యంలో నార్కెట్పల్లి మరియు చిట్యాల పోలీస్ స్టేషన్ల మహిళా పోలీస్ సిబ్బందికి  శాలువా కప్పి, కేక్ కట్ చేయించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళా పోలీస్ సిబ్బంది విధుల పట్ల చూపుతున్న కర్తవ్యనిష్ఠ, ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  నార్కెట్పల్లి ఎస్త్స్ర విష్ణుమూర్తి, చిట్యాల ఎస్త్స్ర మామిడి రవికుమార్ మరియు ఇరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.