8 May, 2026 | 11:32 PM

బతుకమ్మ ఘాట్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ రెహమాన్

29-09-2025 10:57 PM

చుంచుపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మొర్రేడు వాగు వద్ద చాలా బతుకమ్మ ఘాటును సోమవారం సాయంత్రం కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సందర్శించారు. భద్రత ఏర్పాట్లను, తీసుకోవలసిన జాగ్రత్తలపై సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.