జాక్, జాన్సన్ ఈవెంట్‌లో డ్రగ్స్!
05-04-2026 01:17 AM
- తారామతి రిసార్టులో ఈగల్ బృందం దాడులు
- సెలబ్రిటీలకు డ్రగ్ పరీక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): శనివారం అర్ధరాత్రి గోల్కొండ పరిధిలోని తారామతి రిసార్డులో జాక్, జాన్సన్’ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్ బృందానికి స మాచారం రావడంతో దాడులు చేసింది. బాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు కూడా పాల్గొనడం గమనార్హం. అనుమానితులకు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించా రు. వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారు.




