22 April, 2026 | 1:45 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

చలివేంద్రం ప్రారంభం

08-04-2026 08:06 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): మండలంలోని సీతారాంపురం పంచాయతీ సుబ్బనపల్లి గ్రామంలో బుధవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రాన్ని సర్పంచి కుంజా రవి ప్రారంభించి మాట్లాడారు. వేసవిలో ఆర్ అండ్ బి రహదారి వెంబడి ప్రయాణించే ప్రయాణికులకు దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు గ్రామస్తులు,ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. పంచాయతీ కార్యదర్శి కందుకూరి రాంబాబు, అంగన్వాడీ టీచర్ ఉపేంద్ర, కొండ్రు భాస్కర్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.