25 August, 2026 | 6:00 PM

Breaking News

ప్రజల భూములను 22-Aలో నిషేధిస్తే.. ప్రజలు నిన్ను నిషేధిస్తారు!   •   శ్రమిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు: నీలం మధు ముదిరాజ్   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఐపీఎస్‌ విద్యార్థి అక్షిత్   •   బీటీపీఎస్ కళాకారున్ని సన్మానించిన బిచ్చన్న సీఈ   •   అన్ని గ్రామాల్లో వనమహోత్సవం   •   ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలి   •   మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   నిజామాబాద్ నషా ముక్త్ భారత్ కోసం యువత కృషి చేయాలి   •   జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను కలిసిన యాదవ ఉత్సవ కమిటీ   •  

విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్‌ల పంపిణీ

25-08-2026 04:36 PM

గజ్వేల్, ఆగష్టు25: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా లభిస్తుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ  11వ వార్డు కౌన్సిలర్ భవాని కరుణాకర్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ కొలిచెల్మి స్వామి అన్నారు. 11వ వార్డు పరిధిలోని  సంగాపూర్  ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొలిచెలిమ భవాని కరుణాకర్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ కొలిచెలిమ స్వామి, ప్రధానోపాధ్యాయులు వేణు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు వాజిద్, అల్తాఫ్, మోసిన్, ఇక్బాల్, షారుక్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.