4 May, 2026 | 3:10 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

నట్టల మందు పంపిణీ

26-12-2025 03:55 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని బంబారలో శుక్రవారం పశు వైద్యాధికారి డాక్టర్ శరణ్య ఆధ్వర్యంలో జీవాలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బంబార గ్రామ సర్పంచ్ బెండరే కృష్ణాజి గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు వేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మాట్లాడుతూ... గొర్రెల, మేకల పెంపకదారులు సీజన్ లో ఎలాంటి వ్యాధులు రాకుండా  మేకల, గొర్రెల పెంపకదారులు మందులు తప్పనిసరిగా తాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాడ సంతోష్, మండల పశువైద్య సిబ్బంది  గణపతి , రాజు , నరేష్ , వినోద్ , శ్రీకాంత్, గ్రామస్తులు మహేష్, రాంచం దర్, పోషణ, సాంబయ్య , గోపాల్, నగేష్ , బాలాజీ , శ్రీశైలు తదితరులు పాల్గొన్నారు.