26 August, 2026 | 2:57 PM

డైరెక్టర్ పవన్ సాధినేని అరెస్ట్

26-08-2026 02:03 PM

టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాధినేనిని(Director Pavan Sadineni Arrested) పోలీసులు అరెస్టు చేశారు. తనను మోసం చేశాడంటూ ఓ ఆర్టిస్ట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్(Pavan Sadineni Arrested) చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ పవన్ సాదినేని(Director Pavan Sadineni) మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. వివాహం చేసుకుంటానని చెప్పి చాలాకాలం పాటు సహజీవనం చేసి లైంగికంగా వాడుకున్నట్టు లేడీ ఆర్టిస్ట్(Lady Artist) ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం మలయాళంలో దుల్కర్ సల్మాన్‌తో(Dulquer Salmaan) పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ పవన్ తెలుగులో ప్రేమ ఇష్క్ కాదల్(Prema Ishq Kaadhal), సావిత్రి, సేనాపతి లాంటి చిత్రాలను తెరకెక్కించాడు.