calender_icon.png 17 April, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నైని గెలిపించిన ధోని, దూబే

15-04-2025 01:08:43 AM

లక్నో, ఏప్రిల్ 14: ఐపీఎల్ 18వ సీజన్‌లో సోమవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలుపు నమోదు చేసుకుంది.  తొలు త బ్యాటింగ్ చేసిన ల క్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరు గులు చేసింది. కెప్టెన్ రిష బ్ పంత్ (63), రాణించాడు.

అనంతరం బ్యా టింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. శివమ్ దూ బే (43 నాటౌట్), ధోనీ (26 నా టౌట్) అజేయంగా నిలిచి చెన్నైని గెలిపించారు. నేడు పంజాబ్‌తో కో ల్‌కతా అమీతుమీ తేల్చుకోనుంది.