ఎమ్మెల్యే చేతుల మీదుగా అభివృద్ధి పనులు
03-03-2026 12:01 AM
భైంసా, మార్చి 2 (విజయక్రాంతి): కుంటాల మండలంలోని కల్లూరు అందాపూర్ కుంటాల ఓలా సూర్యపూర్ గ్రామాల్లో ఐకెపి మహిళా సంఘాల భవన నిర్మాణ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. వివో సంఘాలకు ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు ఉన్నారు




