ఘనంగా దశరథి కృషణమాచార్య జయంతి
22-07-2026 06:12 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం మరియు కల్చరల్ కమిటీల ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అయన చిత్ర పటానికియా పూల మాల వేసి తదనంతరం ఆయన తెలంగాణ సాహిత్యానికి అందించిన సేవలను గురించి కొనియాడారు. కార్యక్రమం ప్రిన్సిపాల్ శోభరాణి,,వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






