రేపు బాసర ఆలయ ఉండి లెక్కింపు
01-07-2026 03:43 PM
భైంసా,(విజయక్రాంతి): శ్రీ జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు గురువారం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహణ అధికారి అంజనీ దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని 150 అక్షరాభ్యాస మండపంలో ఉదయం 9 గంటలకు ఉండి లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. హుండీ లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.






