1 July, 2026 | 5:28 PM

మహిళలకు కుట్టు మిషన్లు, చీరల పంపిణీ

01-07-2026 04:20 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని ఏ ఆర్ గార్డెన్ లో బుధవారం రోజున ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి .సుదర్శన్ రెడ్డి మహిళలకు కుట్టుమిషన్లు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మునిసిపల్ చైర్మన్ పద్మజ శరత్ రెడ్డి కౌన్సిలర్ దాము. ఒకటవ వార్డు   కౌన్సిలర్ లక్ష్మీ రామ్మూర్తి ఆదినారాయణ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉందా న్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు టౌన్ అధ్యక్షులు దాము మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ ఎమ్మార్వో విట్టల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎంఏ. బషీర్. రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.