20 July, 2026 | 5:55 PM

Breaking News

కోనరావుపేటలో టీఎస్‌యూటీఎఫ్ పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభం   •   ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ   •   టీఎస్‌యూటీఎఫ్ పోస్టుకార్డు ఉద్యమం   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్   •   ఓటరు జాబితా సవరణ సర్ కార్యక్రమాన్ని విజయవం చేయాలి   •   వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •   శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •  

పోలీసు లాంఛనాలతో కానిస్టేబుల్ కమలాకర్ అంత్యక్రియలు

16-11-2025 07:51 PM

కోదాడ: డ్యూటీలో ఉండగా కారు ఢీకొని మృతిచెందిన కానిస్టేబుల్ కమలాకర్ అంత్యక్రియలు ఆదివారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. కానిస్టేబుల్ కమలాకర్ మృతి విషయం తెలిసిన వెంటనే స్వగ్రామం గుడిబండలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, నాగారం సీఐ నాగేశ్వరావు, కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి, మేళ్ళచెర్వు ఎస్సై పరమేష్, అనంతగిరి ఎస్సై నవీన్, పోలీసులు, అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.