సామల వారి వివాహ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ హాజరు
06-05-2026 05:35 PM
వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో బుధవారం జరిగిన సామల వారి వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దంపతుల కు శుభాకాంక్షలు తెలుపు తూ వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట సమేల గ్రామ సర్పంచ్ వద్గురే సంతోష్, కానర్గం ఉప సర్పంచ్ దుర్గం జీవన్, కాంగ్రెస్ సీనియర్ నాయకు లు మాల్లయ్య, సెల్వట్కార్ పేంటు, యూత్ కాంగ్రెస్ నాయకుడు కినక శ్రీనివాస్, సామల రమేష్, ఉప్రే ధర్ము, చునర్కర్ శివాజీ, సోమా తదితరులు ఉన్నారు.






