1 April, 2026 | 9:48 PM

జిల్లా ఎస్పీకి కాంగ్రెస్ నేతల సన్మానం

01-04-2026 07:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): పోలీస్ అక్కతో గుర్తింపు తెచ్చుకుని జాతీయస్థాయిలో స్కోప్ అవార్డు సాధించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిలను కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం సన్మానం చేశారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ భీమ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొట్టి శేఖర్ తదితరులు సన్మానం చేశారు.