20 June, 2026 | 8:41 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

బాసరకు సీఎం రేవంత్.. రూ. 225 కోట్లతో బాసర క్షేత్రానికి నూతన శోభ

06-04-2026 10:37 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్ లోని బాసర సరస్వతీ దేవిని దర్శించుకుంటారు. రూ. 225 కోట్లతో మధ్యాహ్నం 12 గంటలకు బాసర ఆలయ విస్తరణ పనులకు భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రికి చేరుకుంటారు. పిప్రిలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం పిప్రిలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు..