2 July, 2026 | 12:52 PM

Breaking News

కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   బీఆర్ఎస్ రూ. 7.3 లక్షల కోట్ల అప్పు చేసింది.. కచ్చితంగా నిరూపిస్తా: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

సచివాలయానికి మావోయిస్టు నేతలు.. సీఎంతో భేటీ

27-02-2026 02:19 PM

హైదరాబాద్: మావోయుస్టు అగ్రనేతలు(Maoists leaders) తెలంగాణ సచివాలాయానికి చేరుకున్నారు. మావోయిస్టు అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ కానున్నారు. కాసేపట్లో సీఎంతో డీజీపీ శివధర్ రెడ్డి(Telangana DGP Shivdhar Reddy), ఐజీ సుమతితో సమావేశం కానున్నారు. దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డితో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహదారుడు కే కేశవ రావు పాల్గొనున్నారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఇటీవల కీలక మావోయస్టు నేతలు లొంగిపోయిన విషయం తెలిసిందే.