13 June, 2026 | 2:50 PM

Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల ఇంటికి సిట్   •   జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్   •   సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య   •   అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •  

విద్యార్థులకు ప్రశంస పత్రాలు

12-06-2026 07:06 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఉపాసన వ్యాసరచన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గురువారం బహుమతులను అందజేశారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో మొత్తం 30 మంది విద్యార్థులకు ఈ బహుమతులను ప్రశంస పత్రాలు అందించారు. జిల్లా అటవీ శాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబిడే పట్టాభి శాఖ అధికారి నాగిని భాను అధికారులు రామకృష్ణారావు ఎండి నజీర్ ఖాన్ విద్యార్థులు ఉన్నారు.