కొనసాగుతున్న జనగణన సర్వే
13-05-2026 02:39 PM
వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండల వ్యాప్తంగా జన గణన సర్వే(Census Survey Underway) కొనసాగుతుంది. సోమవారం ప్రారంభమైన సర్వే 3వ రోజు మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా బుధవారం మండల పరిధిలోని ఇందిరా నగర్ లో ఎన్యూమ రేటర్లు ఇంటింటికి వెళ్లి మ్యాపింగ్ నిర్వహించారు. మ్యాపింగ్ పూర్తి చేసి శుక్రవారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభిస్తామని ఎన్యూమ రేటర్లు ప్రశాంత్, విలాస్ తెలిపారు.






