22 June, 2026 | 1:29 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

ఆ మున్సిపాలిటీ బరిలో 41 మంది అభ్యర్థులు

03-02-2026 08:50 PM

భూత్పూర్: జిల్లాలోని భూత్పూర్ మున్సిపాలిటీ ప్రధాన హైవేపై కేంద్రీకృతమై ఉండడంతో ఈ మున్సిపాలిటీకి మరింత ప్రత్యేకత సంతరించుకుంది. 10 వార్డులతో ఏర్పాటైన ఈ మున్సిపాలిటీలో 41 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్, పార్టీల నుంచి 10 మంది అభ్యర్థుల చొప్పున 30 మంది, బిఎస్పి 1, స్వతంత్ర అభ్యర్థులు తొమ్మిది మంది మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.