22 August, 2026 | 3:46 PM

Breaking News

వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి   •   మైనారిటీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్   •   జవాబుదారితనంతో విధులు నిర్వహించాలి   •   సెయింట్ జాన్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్ రూపా రెడ్డికి శ్రద్ధాంజలి   •   కార్మిక హక్కుల పరిరక్షణ, ఉద్యమాలకు సిద్ధం కావాలి   •   చెట్టు కిందే తరగతులు.. కళాశాలలో వసతిగృహం నిర్వహణ   •   పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి   •   ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   పట్టుపరిశ్రమతో రైతులకు అదనపు ఆదాయం   •  

బిఆర్ఎస్వి నేత కళ్యాణ్ కుమార్ అరెస్ట్

22-08-2026 01:38 PM

గంభీరావుపేట, ఆగస్టు 22 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని, జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేసినందుకు బిఆర్ఎస్వి విద్యార్థి సంఘ యువనేత కళ్యాణ్ కుమార్‌ను శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. జీవో 97ను తక్షణమే రద్దు చేసి పాలిటెక్నిక్ కళాశాలలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.