1 July, 2026 | 7:09 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

హైదరాబాద్ వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు

17-01-2026 02:06 PM

మునిపల్లి జనవరి17 (విజయక్రాంతి) : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సమక్షంలో ఈ రోజు బొడ్శట్ పల్లి స్వతంత్ర సర్పంచ్ మల్లేశ్వరి బీఆర్ఎస్ లలో చేరడానికి బొడ్శట్  పల్లి  బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దత్తు ఆధ్వర్యంలో హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ లో చేరిన సర్పంచ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.