1 July, 2026 | 6:43 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు

07-04-2026 02:27 PM

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని(Kukatpally) జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (Jawaharlal Nehru Technological University, Hyderabad) వెబ్‌సైట్‌కు మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు ఈమెయిల్(Bomb Threat Email ) వచ్చింది. అయితే, అది బూటకమని తేలిందని అధికారులు తెలిపారు. ఆ ఇమెయిల్ తరువాత, జేఎన్‌టీయూ సిబ్బంది సైబరాబాద్ పోలీసులను అప్రమత్తం చేయగా, వారు బాంబ్ డిస్పోజల్ (బీడీ) బృందాన్ని రంగంలోకి దించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన తరువాత, బీడీ బృందం అది ఒక బూటకపు ఇమెయిల్ అని ప్రకటించింది. ఆ బృందం విశ్వవిద్యాలయాన్ని తనిఖీ చేసి, సిబ్బందిని ఖాళీ చేయించింది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) IDని ఉపయోగించి, పోలీసులు ఆ ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు.


ఇవి కూడా చదవండి:

ఉపరాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపు

తిరుపతిలో ఉగ్రవాదుల బాంబు బెదిరింపులు

హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు

ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్.. విమానాలకు బాంబు బెదిరింపులు

పాఠశాలలకు బాంబు బెదిరింపులు

సీఎంవో, లోక్‌భవన్‌కు బాంబు బెదిరింపు

నగరంలో బాంబు బెదిరింపు కలకలం.. పోలీసులు అలర్ట్

బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు

రాజస్థాన్ హైకోర్టుకు బాంబు బెదిరింపు