26 August, 2026 | 7:01 PM

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

26-08-2026 05:55 PM

మూసాపేట్: మూసాపేట్ మండలం పరిధిలోని జానంపేట గ్రామం పరిధిలోని NH-44 జాతీయ రహదారి పక్కన గల మైసమ్మ గుడి ఆవరణలో సుమారు 50 సంవత్సరాల వయస్సు గల ఒక అజ్ఞాత వ్యక్తి మృతదేహం లభ్యమైనది.

​మృతుని వివరాలు,  గుర్తులు:

​వయస్సు: సుమారు 50 సంవత్సరాలు

​జుట్టు & గడ్డం: తెల్లబడిన గడ్డం మరియు జుట్టు (తెలుపు, నలుపు రంగు కలగలిసి ఉన్న గడ్డం/మీసాలు)

​చేతులపై పచ్చబొట్లు 

​చేతిపై  సంబంధిత పేరు/అక్షరాలు అని మరియు ఇతర గుర్తుల పచ్చబొట్లు పొడిచి ఉన్నాయి. ​ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు గానీ, బంధువుల వివరాలు గానీ ఎవరికైనా తెలిస్తే వెంటనే క్రింది ఫోన్ నంబర్‌కు సమాచారం అందించవలసిందిగా ఎస్సై వేణు తెలిపారు. సంవత్సరం తెలిసినవారు ఈ నెంబర్  8712659352 ను సంప్రదించాలని తెలిపారు.