1 July, 2026 | 7:01 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

ఎంపీ ఈటల రాజేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు

21-03-2026 12:08 AM

తెలియజేసిన కౌన్సిలర్ వచ్‌పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్

మేడ్చల్ అర్బన్, మార్చి 20(విజయక్రాంతి): మల్కాజిగిరి బిజెపి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కు ఎల్లంపేట్ మున్సిపల్ కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులు జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. ఈటెల రాజేందర్ నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు అర్చన శ్రీనివాస్ తెలిపారు.

అనంతరం మల్కాజిగిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎల్లంపేట్ బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.