1 April, 2026 | 9:46 PM

మామడాలో భీమ్ దీక్షలు

01-04-2026 07:41 PM

లక్ష్మణ చందా(విజయక్రాంతి): మామడ మండల కేంద్రంలో బుధవారం బుద్ధ విహార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమ్ దీక్షలు చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. భీమ్ దీక్షలు యొక్క ప్రాధాన్యతను ఆ సంఘం నాయకులు వెంకటస్వామి రంజిత్ వివరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు బుద్ధ విహార్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.