ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ పర్యటన వివరాలు
05-04-2026 03:08 PM
పెనుబల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణం, మెయిన్ రోడ్, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పెనుబల్లి, తిరువూరు రోడ్ లో మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన . ఎమ్మెల్యే రాగమయి దయానంద్.




