29 June, 2026 | 10:05 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

హ్యాకథాన్‌లో జ్యోతిష్మతి విద్యార్థుల ఘన విజయం

18-02-2026 12:19 AM

ముకరంపుర, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్  విద్యార్థులు హైదరాబాద్ సిబిఐటి  నిర్వహించిన జా తీయ స్థాయి ‘సీబీఐటీ హ్యాకథాన్ ఫర్ సుధీ 2026’లో ప్రథమ బహుమతిని కైవసం చే సుకున్నారు. జిట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థు లు టి. భవానీ, షిఫా తహ్రీమ్, సిహెచ్. వైష్ణవిలు ‘గ్రీన్ జీనీ ఏఐ మరియు ఐఓటీ ఆ ధారిత స్మార్ట్ ఫార్మింగ్ సపోర్ట్ అనే ఫస్ట్ డొమైన్ ప్రాజెక్టుతో విజేతలుగా నిలిచి 12,000 నగదు బహుమతిని, ప్రశంస పత్రం గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులను జిట్స్ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, కార్యదర్శి జె. సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డా టి అనిల్ కుమార్, డీన్ అకడెమిక్స్ అండ్  ఆడిట్ డా పి కె వైశాలి, సిఎస్‌ఈ విభాగధిపతి డా రవీందర్ మొగిలి,  కో ఆర్డినేటర్ డా. ఆర్. జగదీషన్, అధ్యాపక బృందం, విద్యార్థులు అభినందించారు.