14 August, 2026 | 8:11 PM

Breaking News

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •   చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం   •  

నాగదేవత వద్ద ఏర్పాట్లు

14-08-2026 06:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గాంధీరామన్న దత్త సాయి ఆలయ ప్రాంగణం లో ఉన్న నాగదేవత ఆలయం ఏర్పాటు పూర్తి చేసినట్టు పూర్తి చేసినట్టు ఆలయ కమిటీ ఛైర్మెన్ కొట్టె శేఖర్ తెలిపారు. ఆలయానికి రంగులతో ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా వందల సంఖ్యలో నిర్మల్ మహిళలు  ఈ ఆలయాన్ని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీగా ఉంది. ఈ సారి  మహిళా భక్తులు ఇబ్బందులు లేకుండా  మహిళలు అధిక సంఖ్యలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవచ్చు అన్నారు  ఈ కార్యక్రమం లో ధర్మకర్తలు ఉప్పుల నందు, ఆకుల నర్సయ్యచైర్మన్ వెంట ఉన్నారు