10 August, 2026 | 10:41 AM

అనాధ పిల్లలకు ఆర్థిక సాయం

10-08-2026 09:15 AM

బెజ్జూర్ ఆగస్ట్ 10 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలం అంబగట్ట గ్రామపంచాయతీ రేచిని గ్రామానికి చెందిన ఆదె భీమ్రావు, తిరుపతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.  పిల్లలు అనాథలు కావడంతో   2006 పదవతరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో 5000 ఆర్థిక సహాయం అందించారు. పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం చేయడం పట్ల గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తేలిపారు.ఈ కార్యక్రమంలో చాకటి శ్రీధర్ చారి.రంగు సురేష్ గౌడ్.రాజలింగు.ఇగరపు వేంకటేష్ లు పాల్గొన్నారు.