30 August, 2026 | 10:35 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

నాకౌట్‌కు అల్జీరియా, ఆస్ట్రియా

29-06-2026 12:51 AM

వరల్డ్‌కప్ నుంచి ఇరాన్ ఔట్

కన్సాస్ సిటీ, జూన్ 28: సాకర్ ప్రపంచకప్‌లో నాకౌట్ చేరాలనుకున్న ఇరాన్ ఆశలు నెరవేరలేదు. ఆస్ట్రియా, అల్జీరియా మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఇరాన్ ఇంటిదారి ప ట్టింది. ఈ మ్యాచ్‌లో ఫలితం వచ్చి ఉంటే ఇ రాన్ ముందంజ వేసేది. ఫస్టాఫ్‌లో ఇరు జ ట్లు చెరొక గోల్ చేయగా, సెకండాఫ్ ఆసక్తికరంగా సాగింది. 

అల్జీరియా 3 ఆధిక్యం లో ఉండగా ఆస్ట్రియా ఓటమి ఖాయమనిపించింది. అయితే చివరి నిమిషంలో ఆస్ట్రి యా గోల్ కొట్టి స్కోరు సమం చేసింది. తర్వాత ఎలాంటి గోల్స్ చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ఇరాన్ నిష్క్రమిస్తే అల్జీరియా, ఆస్ట్రియా నాకౌట్‌లో అడుగుపెట్టాయి.