18 April, 2026 | 11:34 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఓటేసిన శతాధిక వృద్ధురాలు

18-12-2025 02:07 AM

 హుజురాబాద్(విజయక్రాంతి) : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లి గ్రామానికి  చెందిన మేడిశెట్టి నీరవ్వ 105 ఏళ్ల వయసులో బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా, స్వతహాగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ప్రజాస్వామ్యంపై ఉన్న బాధ్యతను చాటిచెప్పింది.