26 March, 2026 | 5:58 PM

సీసీ రోడ్డు పనులను శంకుస్థాపన చేసిన సర్పంచ్

26-03-2026 04:37 PM

దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామంలో గురువారం NREGS నిధులో మంజూరైన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వెన్నెల భానుశ్రీ సిద్దరములు చేశారు .కార్యక్రమంలో భాగంగా  సర్పంచ్ వెన్నెల భానుశ్రీ సిద్దరములు , ఉపసర్పంచ్ జాలిగామ స్వామి, పంచాయితీ కార్యదర్శి సౌందర్య , మాజీ దోమకొండ జడ్పీటీసీ తిర్మలగౌడ్ , బీబీపేట వైస్ ఎంపీపీ కాపేర రవీందర్ రెడ్డి , జాలిగామ రాజు ఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు, మాజీ సర్పంచ్ నాంపల్లి , మాజీ ఉపసర్పంచ్ స్వామి , పాలక వర్గ సభ్యులు రమేష్, పుట్ట రాజు, ప్రవీణ్, సరోజన, రుచిత , మల్లవ్వ, దేవవ్వ , గ్రామస్తులు మరియు, ఉమడి దోమకొండ మండల ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.