వేలం పాటలో లడ్డును దక్కించుకున్న ముప్పనపల్లి దంపతులు

25-09-2026 | 09:45pm

కన్నాయిగూడెం, సెప్టెంబర్ 25(విజయక్రాంతి) : నవరాత్రి పూజల(Navratri Puja) అనంతరం ముప్పనపల్లి గ్రామంలో(Muppanapalli Village) ఉన్న బొడ్రాయి దగ్గర వినాయకుడి లడ్డు వేలం పాటను నామని శంకర్ శృజన(Namani Shankar Srujana) దంపతులు 16001 (పదహారు వేల ఒక్క రూపాయి) కి దక్కించుకున్నారు. ముప్పనపల్లి హనుమాన్ దేవాలయంలో(Muppanapalli Hanuman Temple) ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు వేలం పాటను వనం ప్రకాష్ సౌజన్య దంపతులు 9501  (తొమ్మిది వేల ఐదు వందల ఒక్క రూపాయి ) రూపాయలకు వేలం పాటలో దక్కించుకున్నారు... వేలంపాట కార్యక్రమం గ్రామస్తులు, యువతీ యువకుడు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు