ఆదివారం బంగారం, వెండి ధరలు ఇవే
హైదరాబాద్: అక్టోబర్ 18, ఆదివారం ఉదయం నాటికి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయని మార్కెట్ నివేదికలు వెల్లడించాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,660గా, 22 క్యారెట్ల ధర రూ.1,35,350గా నమోదైంది. వెండి కిలో ధర హైదరాబాద్లో రూ.2,44,900గా ఉండగా, విజయవాడ, చెన్నైలలో రూ.2,40,000గా ఉంది. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ వంటివి ధరలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
18-10-2026 | 04:21pm