అంతిమయాత్రలో పాల్గొన్న పదో తరగతి మిత్రబృందం

25-09-2026 | 10:15pm

గణపురం, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎక్కటీ సంజీవరెడ్డి(Ekkati Sanjeeva Reddy) మృతి చెందగా. ఆయన అంతిమయాత్రలో(Final Journey) ఆయన కుమారుడు ఎక్కటీ సదాశివరెడ్డి తో కలిసి చదువుకున్న పదో తరగతి మిత్రబృందం సభ్యులు పాల్గొని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సదాశివరెడ్డికి మనోధైర్యం కల్పిస్తూ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో చల్లా నరేందర్‌రెడ్డి, పావుశెట్టి శ్రీధర్, నూక రమేష్, విజయభాస్కర్, మాజీ సర్పంచ్ అశోక్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, దూదిపాల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు