గుర్తుండిపోయేలా ‘డియర్ హార్ట్’
లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి , సుప్రియా చవాన్ ప్రధాన పాత్రలుగా జీడీ నరసింహా తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ హార్ట్’. సౌజన్య నిర్మాత. ఈ సినిమాలో సురేశ్ గురు, పృథ్వీరాజ్, సత్యప్రకాశ్, జబర్దస్త్ నూకరాజు, జగదీశ్వరి ముఖ్య పాత్రలను పోషించారు.
03-09-2026 | 02:40am