భద్రకాళి ఆలయంలో కార్తీక దీపోత్సవం

10-11-2026 | 08:39pm

వరంగల్, నవంబర్ 10 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయం(Bhadrakali Temple)లో కార్తీకదీపం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు వేణుగోపాల్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు